ABOUT US


Hi 

Bhakthi Samacharam is a devotional Blogger in Telugu which caters to the people of all religions. 

Bhakthi Samacharam is a website dedicated to all devotional people who want know many known and unknown facts in that line.

We Update you with Daily devotional news, Special Programs ,astrology programs and special programs relating to major festivals specific to Telugu language speaking community.

By 

Bhakthi Samacharam

Email: bhakthimargam1@gmail.com

Contact : 9494904576


భక్తి సమాచారం వెబ్‌సైట్ హిందూ బంధువులందరికి ఎంతగానో ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడం జరిగింది. 

మన హైందవ ,సనాత ధర్మంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపనిన మన దేవాలయ వ్యవస్థ గురించి, మన దేశంలో ఉన్న దేవాలయాల నిర్మాణంలో దాగివున్న చరిత్ర గురించి వాటి ఆలయ పురాణం గురించి అలాగే మన మునులు , ఋషులు, యోగులు, సాధువులు , పండితులు, ఆధ్యాత్మిక గురువులు అందించిన, చెప్పిన పురాణాలు, ఇతిహాసాలు, పద్యాలు, మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు, పూజా విధానం, పండుగలు విశిష్టత, ధర్మ సందేహాలు, మన భారత దేశ గొప్పతనం , పాటలు, గేయాలు, రాశి ఫలితాలు, తెలుగు పంచాంగ మొదలైనా సమాచారం హిందూ బంధువులందరికి అందాలనే ఈ వెబ్‌సైట్ ప్రారంభించింది. 

మీరు ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ ..

Comments